ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @
GSTలో రెండు శ్లాబులకు మంత్రుల బృందం ఓకే
GSTలో రెండు శ్లాబుల ప్రతిపాదనను మంత్రుల బృందం ఆమోదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 4 శ్లాబులు ఉండగా వాటిని రెండుకు (5%, 18%) కుదిస్తూ ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రుల బృందానికి ప్రతిపాదన పంపింది. దీనికి జీఎస్టీ మండలి కూడా ఆమోదం తెలిపితే రెండు శ్లాబుల విధానం దేశమంతటా అమలులోకి వస్తుంది.

GSTలో రెండు శ్లాబులకు మంత్రుల బృందం ఓకే
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ GSTలో రెండు శ్లాబులకు మంత్రుల బృందం ఓకే GSTలో రెండు శ్లాబుల ప్రతిపాదనను మంత్రుల బృందం ఆమోదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 4 శ్లాబులు ఉండగా వాటిని రెండుకు (5%, 18%) కుదిస్తూ ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రుల బృందానికి ప్రతిపాదన పంపింది. దీనికి జీఎస్టీ మండలి కూడా ఆమోదం తెలిపితే రెండు శ్లాబుల విధానం దేశమంతటా అమలులోకి వస్తుంది.

