విశాఖపట్నం 18 అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) లోకేష్ కుమార్.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా, నరసన్న పేట మండలం,భవానీ పురం వద్ద నందన, గౌరమ్మ ఉత్సవాల ముగింపు సంధర్బంగ ఊరేగింపులో డి జె ఏర్పాటు చేశారు.
D J సౌండు తీవ్రతకు ఒక ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో గోడ పక్కనే ఉన్నా ఎదుగురికి తీవ్రంగ గాయలు తగిలాయి. గాయ పదీనా వాళని వెంటనే హాస్పిటల్కి తారలించారు.పోలీసులు డి జె సిస్టమ్‌ను స్వాదినం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

D J సౌండుకి కుప్ప కూలిన గోదా. ఎదుగురికి గాయాలు.
విశాఖపట్నం 18 అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) లోకేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా, నరసన్న పేట మండలం,భవానీ పురం వద్ద నందన, గౌరమ్మ ఉత్సవాల ముగింపు సంధర్బంగ ఊరేగింపులో డి జె ఏర్పాటు చేశారు. D J సౌండు తీవ్రతకు ఒక ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో గోడ పక్కనే ఉన్నా ఎదుగురికి తీవ్రంగ గాయలు తగిలాయి. గాయ పదీనా వాళని వెంటనే హాస్పిటల్కి తారలించారు.పోలీసులు డి జె సిస్టమ్‌ను స్వాదినం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

