Saturday, 28 March 2026
  • Home  
  • Cyclone Montha: ‘మొంథా’ పదం అర్థం ఏమిటి?
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

Cyclone Montha: ‘మొంథా’ పదం అర్థం ఏమిటి?

“పరిమళభరితమైన, అందమైన పుష్పం” మొంథా తుఫాన్ అనే పేరు వెనుక ప్రత్యేక అర్థం ఉంది. ‘మొంథా’ అనే పదం “థాయిలాండ్‌”లో ఆవిర్భవించింది. ఆ భాషలో ‘మొంథా’ అంటే “పరిమళభరితమైన, అందమైన పుష్పం” అని అర్థం. ప్రతి తుఫానుకు ఒక దేశం సూచించిన పేర్లలోంచి వరుసగా పేరు నిర్ణయించబడుతుంది. ఆ క్రమంలో ఈ తుఫాన్‌కు ‘మొంథా’ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర దిశగా దూసుకువస్తూ తీవ్ర ప్రభావం చూపనుంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

“పరిమళభరితమైన, అందమైన పుష్పం”

మొంథా తుఫాన్ అనే పేరు వెనుక ప్రత్యేక అర్థం ఉంది. ‘మొంథా’ అనే పదం “థాయిలాండ్‌”లో ఆవిర్భవించింది. ఆ భాషలో ‘మొంథా’ అంటే “పరిమళభరితమైన, అందమైన పుష్పం” అని అర్థం. ప్రతి తుఫానుకు ఒక దేశం సూచించిన పేర్లలోంచి వరుసగా పేరు నిర్ణయించబడుతుంది. ఆ క్రమంలో ఈ తుఫాన్‌కు ‘మొంథా’ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర దిశగా దూసుకువస్తూ తీవ్ర ప్రభావం చూపనుంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.