Wednesday, 11 February 2026
  • Home  
  • CMRF చెక్కులను అందజేసిన సామినేని ఉదయభాను
- ఎన్ టి ఆర్ జిల్లా

CMRF చెక్కులను అందజేసిన సామినేని ఉదయభాను

అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద దరఖాస్తు చేసిన జగ్గయ్యపేట పట్టణానికి చెందిన గుండా వెంకయమ్మ మరియు బరిగెల భాగ్య త్రివేణి కు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సిఫారసు మేరకు, జనసేన పార్టీ అధ్యక్షులు & ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సహకారంతో మంజూరైన రూ. 1,28,000/- విలువగల CMRF చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ, “పేదల ఆరోగ్య రక్షణ కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తోంది. వైద్యానికి ఇబ్బంది పడుతున్న వారు ఈ నిధులను సకాలంలో పొందడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలి” అని పేర్కొన్నారు.

అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద దరఖాస్తు చేసిన జగ్గయ్యపేట పట్టణానికి చెందిన గుండా వెంకయమ్మ మరియు బరిగెల భాగ్య త్రివేణి కు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సిఫారసు మేరకు, జనసేన పార్టీ అధ్యక్షులు & ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సహకారంతో మంజూరైన రూ. 1,28,000/- విలువగల CMRF చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ,
“పేదల ఆరోగ్య రక్షణ కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తోంది. వైద్యానికి ఇబ్బంది పడుతున్న వారు ఈ నిధులను సకాలంలో పొందడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలి” అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.