*CC రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి గారు,మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు,,*
*ప్రొద్దుటూరు మండలం లోని గోపరం పంచాయతీ పరిధి లోని గోకుల్ నగర్ నందు MGNREGS నిధులు 20 లక్షల వ్యయంతో CC రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు , నరసింహులు యాదవ్ గారు, యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్ గారు ,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారు*
*ఈ కార్యక్రమలో మాజీ ఎంపీటీసీ ఓబులరెడ్డి, కుళ్ళు శ్రీను, ధోడియం సుబ్బా రెడ్డి, ఈశ్వరరెడ్డి , తిరుమల రెడ్డి, సునీల్, అల్తాఫ్,కాలే, D.గంగ సుధాకర్ యాదవ్,కొండయ్య,ఆదిరెడ్డి, వెంకట రాముడు, ఓబులేష్ ధనుంజయ ఆచారి,పెండేకంటి ఆచారి, నక్కల దీన్నే సుబ్బారెడ్డి, ధనియాల్, కృష్ణ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, అంగడి శ్రీను,సుబ్బారావు శెట్టి , మధు, సిమెంట్ చంద్ర,టీడీపీ నాయకులు, కార్యకర్త స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


