పున్నమి ప్రతి నిధి.
భారత రాష్ట్ర సమితి నుండి శ్రీమతి కలవకుంట్ల కవిత ని బహిష్కరణ చేస్తూన్నట్లు మాజీ ముఖ్య మంత్రి కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు తెలిపారు. పార్టీ కీ వ్యతిరేకముగా వ్యాఖ్యలు ఎవరు చేసిన సహించేది లేదని కన్న కూతురు ని కూడా బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు

