Story highlights
- కల్వకుర్తి నియోజకవర్గం 10 ఏళ్ల BRS, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ నేత శ్రీ తల్లోజు ఆచారి గారు విమర్శించారు.
- రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా 'Way2News'తో మాట్లాడుతూ -తెలంగాణ సాధనలో బీజేపీ కూడా కీలక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు.
- రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
కల్వకుర్తి నియోజకవర్గం
10 ఏళ్ల BRS, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ నేత శ్రీ తల్లోజు ఆచారి గారు విమర్శించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ‘Way2News’తో మాట్లాడుతూ –
తెలంగాణ సాధనలో బీజేపీ కూడా కీలక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
BRS, కాంగ్రెస్ రెండూ తెలంగాణకు చేసిందేమీ లేదు – బీజేపీకే అవకాశం ఇవ్వండి!