*సంగం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం*
*ఆరుగురు అక్కడికక్కడే మృతి*
నెల్లూరు జిల్లా
సంగం మండలం పెరుమన వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
రాంగ్ రూట్లో వచ్చి కారును వేగంగా ఢీకొట్టిన టిప్పర్
కారులో ఉన్న ఆరుగురు సంఘటన స్థలంలోనే మృతి
కారును కొద్ది దూరం లాక్కెళ్లిన టిప్పర్


