బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో మొత్తం 2,700 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల చివరి తేదీ ఎల్లుండి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. వీటిలో తెలంగాణకు 154, ఆంధ్రప్రదేశ్‌కు 38 పోస్టులు కేటాయించారు. NATS/NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి. ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తాజా జాబ్ నోటిఫికేషన్లు జాబ్స్ కేటగిరీలో చూడవచ్చు.

BOBలో 2,700 అప్రెంటిస్ పోస్టులు – అప్లైకి ఎల్లుండే డెడ్‌లైన్