📢 *AP PMAY-G హౌసింగ్ స్కీమ్ గుడ్ న్యూస్!* 📢
ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) సర్వే గడువు పొడిగింపు!
ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేని పేదలకు సొంత ఇంటి కల సాకారం అయ్యేందుకు మరో అవకాశం లభించింది.
✅ సర్వే గడువు పొడిగింపు తేదీ: నవంబర్ 5, 2025
ముఖ్య వివరాలు:
*🏠 పథకం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G)*
*👩🌾 ఎవరు అర్హులు: ఇళ్లు లేని పేద కుటుంబాలు.*
*🏢 ఎక్కడ దరఖాస్తు చేయాలి: సమీప గృహనిర్మాణ శాఖ AE కార్యాలయం.*
*📄 అవసరమయ్యే పత్రాలు: కుటుంబ వివరాలు, ఆదాయ ధృవపత్రం, మరియు ఆధార్ కార్డు.*
*🎯 ప్రభుత్వ లక్ష్యం: 2029 నాటికి ప్రతి పేదవారికి సొంత ఇల్లు.*
💬 స్థల కేటాయింపు:
*గ్రామాల్లో: 3 సెంట్లు*
*పట్టణాల్లో: 2 సెంట్లు*
వెంటనే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి.

