శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: విజయవాడలోని ఆర్.ఆర్.ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌ల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు వేదికపై ప్రసంగింస్తూ.. రైతుల సమస్యలు, మార్కెట్ ఆధునీకరణ, పారదర్శక సేవల ప్రాముఖ్యతలను ఆయన ప్రసంగంలో వివరించారు. అనతరం జరిగిన ఏఎంసీ చైర్మన్‌ల సన్మాన సభలో చెంచయ్య నాయుడు కూడా పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల చైర్మన్‌లు హాజరైన ఈ సమావేశంలో తాజా వ్యవసాయ విధానాలు, మార్కెట్ అభివృద్ధి మార్గదర్శకాలు, రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇతర చైర్మన్‌లతో స్నేహపూర్వకంగా చర్చించారు.

AMC చైర్మన్‌ల రాష్ట్ర ఆత్మీయ సమావేశంలో రైతుసమస్యలపై మాట్లాడిన రంగినేని