ఖమ్మం (మార్చి )
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా పరిధిలో గల వైరా
మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) ప్రసాద్, తన పరిధిలో నడుస్తున్న ఫిర్యాదుదారుడి రవాణా వాహనాలపై జరిమానాలు మరియు పెనాల్టీలు విధించకుండా ఉండేందుకు గాను, తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజశేఖర్ ద్వారా రూ. 24,800/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వైరాలోని ఆర్టీఓ యూనిట్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు.



