Thursday, 5 February 2026
  • Home  
  • ABVP తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్
- ఖమ్మం

ABVP తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్

Group-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్ట్ తీర్పునిచ్చెన నేపథ్యంలో KU లో #ABVP ప్రెస్ మీట్… ప్రెస్ మీట్ లో పాల్గొన్న ABVP రాష్ట్ర కార్యదర్శి #మాచెర్లరాంబాబు Group-1 పరీక్షలపై #CBIఎంక్వయిరీకి ABVP డిమాండ్… ✨ముఖ్యాంశాలు… Group-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు… రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా TGPSC, వాటాలు పంచుకోవడంలో నేతలు, అధికారులు బిజీ… ప్రభుత్వాలు మారితే TSPSC పేరు TGPSC గా మారింది తప్పితే బోర్డు తీరులో మార్పు రాలేదు… నిరుద్యోగులు,విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది… వెంటనే #TGPSC బోర్డు ను #రద్దుచేయాలి… Group-1 పరీక్షల పూర్తి ఎపిసోడ్ పై CBI విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి… Groups పరీక్షల నిర్వహణ బాధ్యతను #UPSC కి అప్పగించాలి… తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువత ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలి..

Group-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్ట్ తీర్పునిచ్చెన నేపథ్యంలో KU లో #ABVP ప్రెస్ మీట్…

ప్రెస్ మీట్ లో పాల్గొన్న ABVP రాష్ట్ర కార్యదర్శి #మాచెర్లరాంబాబు

Group-1 పరీక్షలపై #CBIఎంక్వయిరీకి ABVP డిమాండ్…

✨ముఖ్యాంశాలు…

Group-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు…

రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా TGPSC, వాటాలు పంచుకోవడంలో నేతలు, అధికారులు బిజీ…

ప్రభుత్వాలు మారితే TSPSC పేరు TGPSC గా మారింది తప్పితే బోర్డు తీరులో మార్పు రాలేదు…

నిరుద్యోగులు,విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది…

వెంటనే #TGPSC బోర్డు ను #రద్దుచేయాలి…

Group-1 పరీక్షల పూర్తి ఎపిసోడ్ పై CBI విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి…

Groups పరీక్షల నిర్వహణ బాధ్యతను #UPSC కి అప్పగించాలి…

తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువత ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలి..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.