Thursday, 9 April 2026
  • Home  
  • ABN రాధాకృష్ణ మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి.
- తూర్పు గోదావరి

ABN రాధాకృష్ణ మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి.

ABN రాధాకృష్ణ మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు (అను) మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి గౌరవప్రదమైన జర్నలిజం లో ఉంటూ సభ్య సమాజం తొలగించుకునేలా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భార్యలపై సిగ్గులేని వ్యాఖ్యలు చేశారని అందుకు రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే మావిగన్ రాజధాని వైయస్ జగన్ ప్రతిపాదించాలని దీనిని అందరూ సహకరిస్తున్నారని అన్నారు దీనిపై ప్రభుత్వ తన అనుకూల మీడియాతో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయిస్తుందని రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు పార్టీ నేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడి చేయడం సిగ్గు సిగ్గు అని మహిళలను దేవతలగా పూజించే తరుణంలో రాధాకృష్ణ వ్యాఖ్యలు దురదృష్టకరమైన సంఘటన అని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి తద్యమని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఒకరే అని అన్నారు.

ABN రాధాకృష్ణ మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు (అను)

మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి గౌరవప్రదమైన జర్నలిజం లో ఉంటూ సభ్య సమాజం తొలగించుకునేలా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భార్యలపై సిగ్గులేని వ్యాఖ్యలు చేశారని అందుకు రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే మావిగన్ రాజధాని వైయస్ జగన్ ప్రతిపాదించాలని దీనిని అందరూ సహకరిస్తున్నారని అన్నారు దీనిపై ప్రభుత్వ తన అనుకూల మీడియాతో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయిస్తుందని రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు పార్టీ నేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడి చేయడం సిగ్గు సిగ్గు అని మహిళలను దేవతలగా పూజించే తరుణంలో రాధాకృష్ణ వ్యాఖ్యలు దురదృష్టకరమైన సంఘటన అని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి తద్యమని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఒకరే అని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.