*_ కాణిపాకం ఆలయ ఈవోగా వెంకటేష్ _*

    0
    236

    పున్నమి తెలుగు దిన పత్రిక ✍️

    కాణిపాకం ఆలయ ఈవోగా వెంకటేష్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతం నెల్లూరు తెలుగు గంగ ప్రాజెక్ట్ రావురు యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను కాణిపాకం ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రెండు మూడు రోజుల్లో వెంకటేష్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.