నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసి లా విద్యార్థులకు త్వరితగతిన హాల్ టికెట్లను అందిస్తాం- వి ఆర్ లా కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్ర బాబు*… *రేపటి నుంచి జరిగే ‘లా’ కోర్సులకు సంబంధించి వీ ఆర్ లా కళాశాల విద్యార్థులకు నాలుగైదు కౌంటర్లను ఏర్పాటు చేసి సోమవారం ఉదయం 7 గంటల నుంచి త్వరితగతిన హాల్ టికెట్లను అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని… విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని లా కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రబాబు పేర్కొన్నారు…*