పలమనేరు,జులై10,2020(పున్నమి విలేకరి):పలమనేరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె 169వర్ధంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రు విగ్రహం అధ్యక్షులు వెంకటేష్ గారు లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్ని కళ్ళకు కట్టేటటు చూపించటానికి ప్రధాన కారకుడు కెమెరాసృష్టి కర్త లూయిస్ డాగురే కు ప్రతీ ఒక్కరు ఋణపడి ఉన్నారన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన కనిపెట్టిన కెమెరా వల్ల ప్రపంచం దగ్గరగా చేరింది అనే విషయం గుర్తెరిగి ఆయనను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైన ఉన్నది అని కొనియాడారు.తరువాత పట్టణం లో ఉన్న పేదలకు అన్న దానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్, దేవేంద్ర.సురేష్, రాఘవ, చందు, సూర్యప్రకాష్, ధన,రాధాకృష్ణ, బాబు,శ్యామ్,ప్రభాకర్,
పూర్ణచంద్ర ,అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కెమెరా సృష్టి కర్త వర్థంతి
పలమనేరు,జులై10,2020(పున్నమి విలేకరి):పలమనేరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె 169వర్ధంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రు విగ్రహం అధ్యక్షులు వెంకటేష్ గారు లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్ని కళ్ళకు కట్టేటటు చూపించటానికి ప్రధాన కారకుడు కెమెరాసృష్టి కర్త లూయిస్ డాగురే కు ప్రతీ ఒక్కరు ఋణపడి ఉన్నారన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన కనిపెట్టిన కెమెరా వల్ల ప్రపంచం దగ్గరగా చేరింది అనే విషయం గుర్తెరిగి ఆయనను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైన ఉన్నది అని కొనియాడారు.తరువాత పట్టణం లో ఉన్న పేదలకు అన్న దానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్, దేవేంద్ర.సురేష్, రాఘవ, చందు, సూర్యప్రకాష్, ధన,రాధాకృష్ణ, బాబు,శ్యామ్,ప్రభాకర్, పూర్ణచంద్ర ,అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.