உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ஜனகாம்

కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని సన్మానించిన జనగామ కాంగ్రెస్ నాయకులు

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని సన్మానించిన జనగామ కాంగ్రెస్ నాయకులు

కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని సన్మానించిన జనగామ కాంగ్రెస్ నాయకులు
———————————————————————-
ఈరోజు హైదరాబాద్ లో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి , మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి నియమితులైన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన జనగామ కాంగ్రెస్ పార్టీ నాయకులు….
ఈ కార్యక్రమం లో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి లింగాల నర్సిరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు గౌడ్,AMC డైరెక్టర్ నామాల శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ నాయకులు శివరాత్రి కుమార్, మినలపురం శ్రీకాంత్,పెద్ద రాంచర్ల ఇంచార్జి సర్పంచ్ కాలకుంట్ల శ్యామ్, పెంబర్తి ఉప సర్పంచ్ కొండబోయిన రాజు యాదవ్,జనగామ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మచ్చ కుమార్, నాయకులు అంబాల రఘు,కందాల చంద్రశేఖర్, బైరగోని రఘు,దాసరి సతీష్, యశ్వంత పూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బోట్ల హరీష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని సన్మానించిన జనగామ కాంగ్రెస్ నాయకులు

కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని సన్మానించిన జనగామ కాంగ్రెస్ నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *