ఓటు వేసేందుకు స్వగ్రామానికి బైక్‌పై వెళ్తూ, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్ లో ఉంటూ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి బైక్‌పై బయలుదేరిన బుర్ర కళ్యాణ్(27), నవీన్(27) అనే స్నేహితులు
ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రాఘవపూర్ వద్ద జాతీయ రహదారిపై వీరి బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి


