Sunday, 7 December 2025
  • Home  
  • ఘనంగా బండమిది మల్లన్న బోనాలు
- కామారెడ్డి

ఘనంగా బండమిది మల్లన్న బోనాలు

కామారెడ్డి, 30 నవంబర్,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో బండమిది సట్టి తీర్థం ప్రతివసంతం జరుగుతున్న మల్లన్న బోనాలు ఈ సారి అత్యంత పవిత్రంగా, హర్షోత్సాహంతో నిర్వహించబడ్డాయి. బండి వంశస్థులు మాట్లాడుతూ,మల్లన్న తండ్రీని ఉద్దేశిం చి మొక్కులు చెల్లించడం, పల్లెటూరి సంప్రదాయా లను కాపాడుతూ ఆధ్యాత్మికతను రెట్టింపు చేశా రు.ఈ ఉత్సవం ద్వారా గ్రామ సాంప్రదాయాలు పటి ష్టం కావడమే కాకుండా, ఆత్మీయత, సామాజి క ఐక్యత మరింత బలం పొందింది.ప్రతి సంవత్స రం జరిగే ఈ బోనాలు మల్లన్న భక్తుల గుర్తింపుకు, పల్లె సంస్కృతి పరిరక్షణకు అతి ముఖ్యంగా నిలుస్తున్నాయని చెప్పారు.ప్రధానంగా బండి కుటుంబ వంశస్థులు సాట్టీ తీర్థం కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ పుణ్య కృషికి ప్రత్యేక గౌరవాన్ని చేకూర్చారు.ఈ కార్యక్రమంలో బండి అంజయ్య, బండిబాలరాజ్, లింబాద్రి, బండి బుచ్చయ్య,స త్యం,బండి సంతోష్, బండి భూమయ్య, బండి ప్రవీణ్, బండి భాస్కర్, బండి రాజశేఖర్, వంశస్థు లు,గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నా రు.

కామారెడ్డి, 30 నవంబర్,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో బండమిది సట్టి తీర్థం ప్రతివసంతం జరుగుతున్న మల్లన్న బోనాలు ఈ సారి అత్యంత పవిత్రంగా, హర్షోత్సాహంతో నిర్వహించబడ్డాయి. బండి వంశస్థులు మాట్లాడుతూ,మల్లన్న తండ్రీని ఉద్దేశిం చి మొక్కులు చెల్లించడం, పల్లెటూరి సంప్రదాయా లను కాపాడుతూ ఆధ్యాత్మికతను రెట్టింపు చేశా రు.ఈ ఉత్సవం ద్వారా గ్రామ సాంప్రదాయాలు పటి ష్టం కావడమే కాకుండా, ఆత్మీయత, సామాజి క ఐక్యత మరింత బలం పొందింది.ప్రతి సంవత్స రం జరిగే ఈ బోనాలు మల్లన్న భక్తుల గుర్తింపుకు, పల్లె సంస్కృతి పరిరక్షణకు అతి ముఖ్యంగా నిలుస్తున్నాయని చెప్పారు.ప్రధానంగా బండి కుటుంబ వంశస్థులు సాట్టీ తీర్థం కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ పుణ్య కృషికి ప్రత్యేక గౌరవాన్ని చేకూర్చారు.ఈ కార్యక్రమంలో బండి అంజయ్య, బండిబాలరాజ్, లింబాద్రి, బండి బుచ్చయ్య,స త్యం,బండి సంతోష్, బండి భూమయ్య, బండి ప్రవీణ్, బండి భాస్కర్, బండి రాజశేఖర్, వంశస్థు లు,గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నా రు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.