( పున్నమి ప్రతినిధి )
ఎయిర్‌బస్ A320 మోడల్‌లో గుర్తించిన సాఫ్ట్వేర్ గ్లిచ్ కారణంగా భారత్‌లో 200–250 విమాన సర్వీసులు ప్రభావితం కానున్నాయి. ఎయిర్ ఇండియా, AI ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రయాణికులు తాజా ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సూచించాయి. రీబుకింగ్ మరియు అప్డేట్ల కోసం 24×7 ప్రత్యేక సిబ్బంది పనిచేస్తున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.


