*ఇన్ సర్విస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర శాఖ వినతి*
*పున్నమి ప్రతినిధి హైదరాబాద్ 21/ 11/ 2025*
*ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ వేసవి సెలవుల్లో నిర్వహించాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు,గౌరవ అధ్యక్షులు, ఎం .ఎన్ విజయకుమార్, విజ్ఞప్తి చేశారు ఇప్పుడు జనవరిలో నిర్వహించినట్లయితే అటు విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉన్నది ఎందుకంటే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయ లోకమంతా నిమగ్నై నిమగ్నమై ఉన్నందున వారికి వేసవి సెలవుల్లో ప్రత్యేక నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేశారు*


