విశాఖ నవంబర్ పున్నమి ప్రతినిధి:-
61 వ వార్డు అన్నసంతర్పణ
మల్కాపురం జీవీఎంసి 61వ వార్డు శ్రీ గౌరీ దేవి మహోత్సవాలు సందర్భంగా ప్రకాష్ నగర్ లో శ్రీ గౌరీ సేవ సంఘం వారి అద్వర్యం లో అదివారం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమం నకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు .వచ్చిన భక్తు లకు మల్కాపురం పోలీస్ లు అలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు .కార్యక్రమంలో
మహిళలు యూత్ సభ్యులు కమిటి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


