కోల్డ్ రిఫ్ దగ్గు మందుతో పలు రాష్ట్రాల్లో చిన్నారులు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి 1 నాటికి అన్ని ఔషధ తయారీదారులు అంతర్జాతీయ ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) కొత్త ఆదేశాలు విడుదల చేసింది. ఉత్పత్తుల నాణ్యత, భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కంపెనీలకు సూచించింది. ప్రమాణాలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది.

కోల్డ్ రిఫ్ ఘటనలపై కేంద్రం అల్టిమేటం – జనవరి 1 నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు తప్పనిసరి