పీఎం కిసాన్ పై ఆరోపణల ముఖ్యాంశాలు :
➡️ దేశవ్యాప్తంగా 31.01 లక్షల లబ్ధిదారులు “అనుమానాస్పద” (Suspected) కేసులుగా గుర్తింపు.
➡️ భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందిన 17.87 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు.
➡️ మిగిలిన కేసుల ధృవీకరణ త్వరలో పూర్తి చేయమని రాష్ట్రాలకు ఆదేశాలు.
➡️ ఈ తనిఖీల వల్ల 21వ విడత చెల్లింపులు కొందరికి ఆలస్యం కావచ్చు.
➡️ ఆధార్ / భూమి / బ్యాంక్ వివరాలు తప్పులేకుండా ఉన్నాయో సరి చూసుకోండి.
కొత్తగా నమోదు చేసుకునేవారికి ప్రత్యేక రైతు ID తప్పనిసరి కానుంది.


