విద్యార్థులు సామాజిక సేవా దృక్పథం తో పాటు ముందుకు సాగాలి క్రమశిక్షణతో ముందుకు సాగాలి
గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము వాటోలి గ్రామంలో స్పెషల్ క్యాంప్ ముగింపు సమావేశం భాగంగా గ్రామంలో ఈరోజు NSS వాలంటీర్లను ఉద్దేశించి బైంసా అడిషనల్ ఎస్పీ శ్రీ అవినాష్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు కాలేజ్ టు విలేజ్ అని ఎన్ఎస్ఎస్ లో భాగంగా గ్రామాల్లోకి వచ్చి వివిధ కార్యక్రమాలు చేయడం స్వచ్ఛభారత్ మొక్కలు నాటడం సామాజిక సర్వే చేస్తూ గ్రామస్తులను ప్లాస్టిక్ నివారణతో పాటు సామాజిక అంశాలపైన అవగాహన కల్పించడం అభినందనీయమని అంటూ అలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు గ్రామస్తులతో మమేకమైన తీరు వారు ఎదుర్కొన్న పరిస్థితులు విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకుంటూ విద్యార్థులు కొత్తగా నేర్చుకున్న అంశాలు మర్చిపోకూడదని తాను కూడా ఒకప్పుడు NCC విద్యార్థినినని ఇందులో చేరిన ప్రతి విద్యార్థి చక్కని విద్యతోపాటు క్రమశిక్షణను కలిగి ఉంటారని ఆ విధంగా ప్రతి విద్యార్థి సామాజిక సాంఘిక అవగాహనతో పాటు సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మరో అతిథి బైంసా పట్టణ సిఐ ఎన్ గోపీనాథ్ గారు కూడా విద్యార్థులకు వివిధ సూచనలు చేశారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఏడు రోజుల స్పెషల్ క్యాంపులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ఈ కార్యక్రమాల పట్ల మేము చేసిన సర్వే గాని విద్యార్థులు చేసిన సర్వే ద్వారా గ్రామస్తులు ఎంతో సంతోషంగా కరంగా విద్యార్థులను అభినందించారని ఈ క్యాంపుకు గ్రామ మాజీ సర్పంచ్ సచిన్ అలాగే వైద్యనాథ్ నాగేష్ లాంటి వారి తోడ్పాటును మర్చిపోలేమని అన్నారు విద్యార్థులు ఈ ఏడు రోజుల క్యాంపులో సేవా దృక్పథంతో పనిచేయడమే కాదు గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి గ్రామంలో ఉన్న వివిధ అంశాల పైన అవగాహనను పెంచుకున్నారని వారన్నారు .ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఆరె .రాజు డా ఓం ప్రకాష్ లో మాట్లాడుతూ ఈ క్యాంపులో గ్రామస్తుల తోడ్పాటు గాని విద్యార్థుల సేవా దృక్పథం అభినందనీయమని ఈ ఏడు రోజుల క్యాంపులో వారు చేసిన వివిధ సేవా కార్యక్రమాలు మొక్కలు నాటడం ఉచిత మెగా మెడికల్ క్యాంపు గ్రామస్తులకు ఎంతో సహాయపడ్డాయని కోరుకుంటూ వీటికి సహాయపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల సిపిడీసి ప్రెసిడెంట్ డాక్టర్ నాగేష్ కార్యదర్శి మనోజ్ సభ్యులు బాజీరావు మోసిన్లు విద్యార్థులు చేసిన సేవా కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీ తో పాటు వారిని అభినందిస్తూ ఇటువంటి సేవా దృక్పథం వీడనాడకూడదని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అప్పుడే జన్మ సార్థకత అవుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్ డా పవన్ కుమార్ డా భీమ్రావు పి జి రెడ్డి యు రవికుమార్ డా శంకర్ గుంత సుధాకర్ డా కల్పన డా నహె దా గలు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు ఏడు రోజుల క్యాంపులో ఉత్తమంగా సేవలు అందించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయ సిబ్బంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ వారిని అభినందిస్తూ వివిధ బహుమతులను అందించారు

విద్యార్థులు సామాజిక సేవా దృక్పథం తో పాటు ముందుకు సాగాలి క్రమశిక్షణతో ముందుకు సాగాలి
విద్యార్థులు సామాజిక సేవా దృక్పథం తో పాటు ముందుకు సాగాలి క్రమశిక్షణతో ముందుకు సాగాలి గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము వాటోలి గ్రామంలో స్పెషల్ క్యాంప్ ముగింపు సమావేశం భాగంగా గ్రామంలో ఈరోజు NSS వాలంటీర్లను ఉద్దేశించి బైంసా అడిషనల్ ఎస్పీ శ్రీ అవినాష్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు కాలేజ్ టు విలేజ్ అని ఎన్ఎస్ఎస్ లో భాగంగా గ్రామాల్లోకి వచ్చి వివిధ కార్యక్రమాలు చేయడం స్వచ్ఛభారత్ మొక్కలు నాటడం సామాజిక సర్వే చేస్తూ గ్రామస్తులను ప్లాస్టిక్ నివారణతో పాటు సామాజిక అంశాలపైన అవగాహన కల్పించడం అభినందనీయమని అంటూ అలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు గ్రామస్తులతో మమేకమైన తీరు వారు ఎదుర్కొన్న పరిస్థితులు విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకుంటూ విద్యార్థులు కొత్తగా నేర్చుకున్న అంశాలు మర్చిపోకూడదని తాను కూడా ఒకప్పుడు NCC విద్యార్థినినని ఇందులో చేరిన ప్రతి విద్యార్థి చక్కని విద్యతోపాటు క్రమశిక్షణను కలిగి ఉంటారని ఆ విధంగా ప్రతి విద్యార్థి సామాజిక సాంఘిక అవగాహనతో పాటు సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మరో అతిథి బైంసా పట్టణ సిఐ ఎన్ గోపీనాథ్ గారు కూడా విద్యార్థులకు వివిధ సూచనలు చేశారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఏడు రోజుల స్పెషల్ క్యాంపులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ఈ కార్యక్రమాల పట్ల మేము చేసిన సర్వే గాని విద్యార్థులు చేసిన సర్వే ద్వారా గ్రామస్తులు ఎంతో సంతోషంగా కరంగా విద్యార్థులను అభినందించారని ఈ క్యాంపుకు గ్రామ మాజీ సర్పంచ్ సచిన్ అలాగే వైద్యనాథ్ నాగేష్ లాంటి వారి తోడ్పాటును మర్చిపోలేమని అన్నారు విద్యార్థులు ఈ ఏడు రోజుల క్యాంపులో సేవా దృక్పథంతో పనిచేయడమే కాదు గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి గ్రామంలో ఉన్న వివిధ అంశాల పైన అవగాహనను పెంచుకున్నారని వారన్నారు .ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఆరె .రాజు డా ఓం ప్రకాష్ లో మాట్లాడుతూ ఈ క్యాంపులో గ్రామస్తుల తోడ్పాటు గాని విద్యార్థుల సేవా దృక్పథం అభినందనీయమని ఈ ఏడు రోజుల క్యాంపులో వారు చేసిన వివిధ సేవా కార్యక్రమాలు మొక్కలు నాటడం ఉచిత మెగా మెడికల్ క్యాంపు గ్రామస్తులకు ఎంతో సహాయపడ్డాయని కోరుకుంటూ వీటికి సహాయపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల సిపిడీసి ప్రెసిడెంట్ డాక్టర్ నాగేష్ కార్యదర్శి మనోజ్ సభ్యులు బాజీరావు మోసిన్లు విద్యార్థులు చేసిన సేవా కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీ తో పాటు వారిని అభినందిస్తూ ఇటువంటి సేవా దృక్పథం వీడనాడకూడదని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అప్పుడే జన్మ సార్థకత అవుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్ డా పవన్ కుమార్ డా భీమ్రావు పి జి రెడ్డి యు రవికుమార్ డా శంకర్ గుంత సుధాకర్ డా కల్పన డా నహె దా గలు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు ఏడు రోజుల క్యాంపులో ఉత్తమంగా సేవలు అందించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయ సిబ్బంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ వారిని అభినందిస్తూ వివిధ బహుమతులను అందించారు

