పున్నమి ఖమ్మం
రేపు (ఆదివారం )
ఖమ్మం జిల్లాకు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రానున్నారు. ఆయన ప్రధాని “మాన్ కీ బాత్” కార్యక్రమంలో పాల్గొని, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం కార్యక్రమం ముగిసిన తర్వాత హైదరాబాద్ కి తిరిగి వెళ్తారని
భాజపా ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తెలిపారు
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి అని విజ్ఞప్తి చేశారు.


