ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10
ఏన్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈరోజు
స్వాగతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మీటికోట సింహాచలం అధ్యక్షతన నిర్వహించారు ఉపన్యాసకులంతో మాట్లాడుతూ ప్రభుత్వం అందించి ఫ్రీ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఉపయోగించుకోవాలని మంచిగా చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు
ధనవంతులుగా పుట్టడం మన తప్పు కాదు కానీ ధనవంతులుగా చనిపోకపోవడం మాత్రం మన తప్పే అంతే కచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లేదే మనిషి తన అనుకున్న స్థానానికి చేరుకోగలడని విద్యార్థులకు సూచించారు కాలం మనతో నడవదు కాలంతోనే మనం పరిగెత్తాలని పాటతో విద్యార్థులకు తెలియపరిచారు
విద్యార్థులు నృత్యాలతో అలరించారు సీనియర్ జూనియర్ అనేటువంటి భేదాలు లేకుండా అందరూ సోదర భావం వెలగాలని కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మీటికోట సింహాచలం ఉపన్యాసకులు సుందర్ కృష్ణ ప్రసాద్ బాబూలాల్ రామారావు విజయలక్ష్మి వెంకటేశ్వరరావు లక్ష్మీనరసింహ రమాదేవి కిషోర్ బాబు రాజన్న సాంబశివరావు నవీన్ లైబ్రరియన్ కవిత బోధనేతర సిబ్బంది లావణ్య సుహాసిని స్వరూప పాల్గొన్నారు


