విజయవాడలోని నోవాటెల్ హోటల్ నందు జనసేన పార్టీ రాష్
ఈ సందర్భంగా ది 27.09.2025 శనివారం నాడు మధ్యాహ్నం 03:00 గం.లకు విజయవాడ, విద్యాధరపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్సీ నాగబాబు ఉదయభాను కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని నాగబాబు తెలిపారు.


