పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 13
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తున్నదని ఈ పోరాటానికి బిజెపికి ఎటువంటి సంబంధం లేకున్నా ప్రజలను తప్పుదో పట్టించి పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తున్నదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ విమర్శించారు శనివారం సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన బుక్లెట్స్ ను మండల కేంద్రంలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాహిద రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం బిజెపి చేస్తున్నదని అన్నారు విమోచన దినం అంటూ సభలు పెట్టుకొని ఆనందం పొందడం తెలంగాణ ప్రజలను కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ పోరాటాన్ని వక్రీకరించడం దుర్మార్గమని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు చంద్రశేఖర్ మల్లేష్ సంతోష్ మల్లేష్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు

సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తుంది : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్
పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 13 వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తున్నదని ఈ పోరాటానికి బిజెపికి ఎటువంటి సంబంధం లేకున్నా ప్రజలను తప్పుదో పట్టించి పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తున్నదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ విమర్శించారు శనివారం సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన బుక్లెట్స్ ను మండల కేంద్రంలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాహిద రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం బిజెపి చేస్తున్నదని అన్నారు విమోచన దినం అంటూ సభలు పెట్టుకొని ఆనందం పొందడం తెలంగాణ ప్రజలను కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ పోరాటాన్ని వక్రీకరించడం దుర్మార్గమని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు చంద్రశేఖర్ మల్లేష్ సంతోష్ మల్లేష్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు

