నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మిక తనిఖి లో భాగంగా రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
హైరిస్క్ గర్భిణీ కేసులు, కుక్క కాటు వ్యాక్సినేషన్, మలేరియా,డెంగ్యూ పరీక్షలు, ఈ డి డి క్యాలెండర్ మందులా అందుబాటును పరిశీలించారు. డాక్టర్ జమీర్ ను ఉద్దేశించి గర్భిణీ స్త్రీల వైద్య సేవలలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన మందులు, యాంటి రేబీస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం అప్పాజీపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో స్క్రినింగ్ పరీక్షలను పరిశీలించారు.

గర్భిణీ స్త్రీల వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మిక తనిఖి లో భాగంగా రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. హైరిస్క్ గర్భిణీ కేసులు, కుక్క కాటు వ్యాక్సినేషన్, మలేరియా,డెంగ్యూ పరీక్షలు, ఈ డి డి క్యాలెండర్ మందులా అందుబాటును పరిశీలించారు. డాక్టర్ జమీర్ ను ఉద్దేశించి గర్భిణీ స్త్రీల వైద్య సేవలలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన మందులు, యాంటి రేబీస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం అప్పాజీపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో స్క్రినింగ్ పరీక్షలను పరిశీలించారు.

