పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్07)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్ళపూడి మండలం తాడిపూడి, తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం, తాళ్ళపూడి గ్రామాలు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాబడిన రూ. 4,05,519/- ల విలువ గల చెక్కులను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు, మరియు, కూటమి ముఖ్య నాయకులు


