పున్నమి ప్రతినిధి
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం లో పాల్గొంటారు అని వచ్చిన సమాచారం పాఠకులకి తెలిసిందే. అయితే ఉప రాష్ట్ర పత్తి ఎన్నిక వాతావరణం లో నేడు పార్లమెంట్ సభ్యులు సమావేశం జరగ నున్న నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు అయినట్లు బీజేపీ వర్గాలు తెలియజేసాయి

