వెంకటగిరి పోలేరమ్మ జాతర ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అంగరంగ వైభవంగ జరగనుంది.
7వ తేదీ ఆదివారం ఘటోత్సవం, 10వ తేదీ అమ్మవారి ఉత్సవం, 11వ తేదీ ఉదయం అమ్మవారి నిలుపు, సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. ఈక్రమంలో జాతరకు అందరూ రావాలంటే దేవాదాయ శాఖ ఆహ్వానం పలికారు…


