పువ్వాడ నాగేంద్రకుమార్
పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
👉నేల కొండ పల్లి తహసీల్దార్ కార్యలయం విజిటింగ్
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని
నేల కొండ పల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం. ఇక్కడే సబ్ రిజిస్టర్ కార్యాలయం, ట్రెజరి కార్యలయం. తహసీల్దార్ వారి కార్యలయం ఇన్ని ఉన్న ఈ భవనం చాలీ చాలని గదులు, అరకొర వసతులు, ప్రతి నిత్యం ప్రజలు ఎదో ఒక పని మీద కార్యాలయం కి వస్తుంటారు.
కార్యలయం బయట కావాల్సినంత కాళీ స్థలం ఉంది అని ఇలా ఇరుకు భవనం లో కార్యలయాలు ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం లో గల ఈ నేల కొండ పల్లి మండలం లోని ఇలాంటి కార్యలయాలని ఆధునీకరణ చెయ్యాల్సిన అవసరం ఎంత అయినా ఉంది అని ప్రజలు కోరుతున్నారు.


