హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.
నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించే PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించి, పాఠశాల ఆవరణలో మొక్క నాటరు.ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు గంగయ్య, నాగభూషణ్, అనిల్,అశోక్,రమేష్, నారాయణ, నరేందర్, సురేష్, శంకర్, శ్రావణ్, నర్సారెడ్డి, VDC కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు