అన్నమయ్య జిల్లా నందలూరు నందు గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంకాలం సమయంలో శ్రీ సౌమ్యనాథ స్వామి వారు గరుడ వాహనంపై పురవీధుల్లో తిరుగుతూ భక్తులను అనుగ్రహించారు.

- భక్తి
గరుడ వాహనంపై విహరించిన శ్రీ సౌమ్యనాథస్వామి