ఛిన్న వయసులో పెద్ద సంకల్పం – ఇచ్ఛాపురం నుంచి భూదేవి యోగా సేవల్లో
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి వస్తున్న Baki Bhudevi గారు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నారు. చిన్న వయసులోనే యోగా పట్ల ఆసక్తి పెంచుకొని, ఆరోగ్య ప్రయోజనాల పట్ల అవగాహన కలిగించేందుకు యోగా వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు. యువతలో శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో యోగా గురువుగా మారాలన్న లక్ష్యంతో భూదేవి చేస్తున్న ఈ మొదటి అడుగు ప్రశంసనీయం.
📞 9949283652 | 📧 tejdaddy786@gmail.com

