తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య భద్రత – టాటా AIG హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం ప్రారంభం
ప్రజలకు తక్కువ ప్రీమియంతో గరిష్ట ఆరోగ్య రక్షణను అందించాలనే లక్ష్యంతో TATA AIG Health I Insurance తాజాగా ఆరోగ్యబీమా సేవలను ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక, వైద్య పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి ఇది ఒక గొప్ప అవకాశంగా నిలుస్తోంది.
ఈ బీమా ద్వారా మెదటి రోజు నుంచే కవరేజ్ లభించడం ప్రత్యేకత. హార్టు, క్యాన్సర్, కిడ్నీ, లివర్, బ్రెయిన్, స్పైనల్ కోర్డ్ లాంటి ప్రాణాంతక వ్యాధులు, అలాగే ఎమర్జెన్సీ సర్జరీలు, ప్రమాదాలు మొదలైనవన్నీ కవరేజ్‌లోకి వస్తాయి. 30 రోజుల తరువాత మొదలయ్యే సాధారణ చికిత్సలు మరియు హాస్పిటల్ ఖర్చులు కూడా చెల్లించబడతాయి.
ఈ పాలసీ కింద గర్భధారణ, గైనకాలజీ, డయాలసిస్, క్యాన్సర్ థెరపీ, చర్మ సంబంధిత సమస్యలు, ENT, డెంటల్, న్యూరో, ఆర్థోపెడిక్, కార్డియాలజీ వంటి అనేక విభాగాల వైద్యం అందుబాటులోకి వస్తుంది. మొదటి 2 సంవత్సరాల తర్వాత కొన్ని కీలక సర్జికల్ ఖర్చులు కూడా కవరేజీ పొందతాయి.
ప్రస్తుతం తక్కువ వయస్సు, తక్కువ ప్రీమియంతో లభిస్తున్న ఈ హెల్త్ పాలసీకి ప్రజలు విస్తృతంగా స్పందిస్తున్నారు. కుటుంబ ఆరోగ్య భద్రత కోసం ఇది ఒక ఉత్తమ ఎంపిక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నాకు ఈ పోస్టర్ తయారు నేర్పిన ఉదయ్ సార్ కు కృతజ్ఞతలు అని అన్నారు.ఈల అన్ని రంగాల వారు ఉదయ్ సార్ సహకారం తో వారి వారి రంగాలలో అభివృద్ధి చెందుతూ వస్తున్నారు
📞 మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9533135666