నెల్లూరు 09.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️
నెల్లూరు జిల్లాకు చెందిన ముస్లిం సోదరులు 74 మంది ఢిల్లీకి జమాత్ సభలకు వెళ్లి లాక్ డౌన్లో చిక్కుకు పోయారని వారిని త్వరిగతిన జిల్లాకు తీసుకురావాలని మంత్రి అనిల్…కలెక్టర్ కి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… నిబంధనల ప్రకారం వీరిని 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామన్నారు.జిల్లా కలెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం కృషి వల్ల కరోనా వైరస్ ఉద్ధృతి జిల్లాలో తగ్గిందని ప్రశంసించారు.