పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ
కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 46,433 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు 1,568 మంది మృతి చెందారు అని వెల్లడించింది.ఇప్పటివరకు 12,727 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా..32,138 యక్టీవ్ కేసులు ఉన్నాయంది.మహారాష్ట్రలో అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా…గుజరాత్ లో 5,804 కేసులు,ఢిల్లీలో 4,898 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది