(పున్నమి ప్రతినిధి)
కార్యకర్తల నివాసాలకు వెళ్ల వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన జగనన్న మాట ` కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట గురువారం 37వ డివిజన్‌లో 59వ రోజు సాగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డివిజన్‌లోని క్రాంతినగర్, రాంనగర్, మిలటరీ కాలనీ ప్రాంతాల్లో స్వయంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలకు అండగా తానున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. కార్యకర్తల ఇళ్లకి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకు రావాలన్నారు.
37వ డివిజన్‌లో జగనన్న మాట -` కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట
(పున్నమి ప్రతినిధి) కార్యకర్తల నివాసాలకు వెళ్ల వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన జగనన్న మాట ` కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట గురువారం 37వ డివిజన్‌లో 59వ రోజు సాగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డివిజన్‌లోని క్రాంతినగర్, రాంనగర్, మిలటరీ కాలనీ ప్రాంతాల్లో స్వయంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలకు అండగా తానున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. కార్యకర్తల ఇళ్లకి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకు రావాలన్నారు.

