Thursday, 12 February 2026
  • Home  
  • 30 దేశాల్లో అమెరికా రాయబారుల తొలగింపు: అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు
- జాతీయ అంతర్జాతీయ

30 దేశాల్లో అమెరికా రాయబారుల తొలగింపు: అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు

— పున్నమి ప్రతినిధి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంలో కీలక మార్పులు చేపట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో వివిధ దేశాల్లో అమెరికాను ప్రాతినిధ్యం వహిస్తున్న 30 మంది రాయబారులను ఒక్కసారిగా తొలగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో నియమితులైనవారేనని సమాచారం. “అమెరికా ఫస్ట్” ఎజెండాను కట్టుదిట్టంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

— పున్నమి ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంలో కీలక మార్పులు చేపట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో వివిధ దేశాల్లో అమెరికాను ప్రాతినిధ్యం వహిస్తున్న 30 మంది రాయబారులను ఒక్కసారిగా తొలగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో నియమితులైనవారేనని సమాచారం. “అమెరికా ఫస్ట్” ఎజెండాను కట్టుదిట్టంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.