Story highlights
- Uploaded Video:
వైసీపీ పార్టీ స్థాపించిన మెదటి నుంచి పార్టీకి విధేయుడుగా వుంటూ, పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమం లో క్రియాశీల పాత్ర పోషించిన వై యస్ ఆర్ పార్టీ సీనియర్త నాయకుడు నానా సాహెబ్ర గారి షైక్ బారా షరీఫ్ 3 వ ప్రాధేసిక ఎంపీటీసీ అభ్యర్థి గా నిలబడి గెలవాలని ఆశిస్తూ, వైసీపీ పార్టీ ఆశావహుల జాబితాలో వున్నాడు. 3 వ ప్రాధేసిక ఓటరు జాబితాలో వారి బంధు వర్గం ఉండటం మరియు గత ఎన్నికల్లో వాళ్ళ సొంత చిన్నాన్న ఇదే ప్రాధేసికంలో గత ఎన్నికల్లో గెలవడం మరో కలిసోచ్చే అంశం.. వై యస్ ఆర్ పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతా అని పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపాడు.. అదే విధంగా గత ఎన్నికల్లో అదే ప్రాధేసికానికి చేసిన సేవకార్యక్రమాలను గుర్తు చేసాడు
Uploaded Video: