Sunday, 22 March 2026
  • Home  
  • 3కేజీ ల కణితి ని ఆపరేషన్ చేసి తీసిన సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది. సర్జన్స్ & గైనకాలజిస్ట్
- ఎలూరు

3కేజీ ల కణితి ని ఆపరేషన్ చేసి తీసిన సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది. సర్జన్స్ & గైనకాలజిస్ట్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ఏలూరు జంగారెడ్డిగూడెం బి జంగారెడ్డిగూడెం లోని సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బి వెంకటలక్ష్మి 37 సంవత్సరాలు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వస్తే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడం జరిగింది కడుపులో 3కేజీ ల కణితి ని హాస్పిటల్ వారు ఆపరేషన్ చేసి తీయడం జరిగింది, ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు పేషంట్ తరపు వారు Dr. అత్తిలి పోసేశ్వరరావు,హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్& గైనకాలజిస్ట్ వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. End

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083.

ఏలూరు జంగారెడ్డిగూడెం బి జంగారెడ్డిగూడెం లోని సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బి వెంకటలక్ష్మి 37 సంవత్సరాలు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వస్తే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడం జరిగింది కడుపులో 3కేజీ ల కణితి ని హాస్పిటల్ వారు ఆపరేషన్ చేసి తీయడం జరిగింది, ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు పేషంట్ తరపు వారు Dr. అత్తిలి పోసేశ్వరరావు,హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్& గైనకాలజిస్ట్ వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.