సిరిసిల్ల జిల్లా లో 58 ఏళ్ల మాజీ మావోయిస్టు సిద్ధయ్య హత్య చర్చనీయాంశమైంది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాను 1997లో ఇన్ఫార్మర్గా పనిచేశాడన్న కారణంతో జగ్గయ్యపేటకు చెందిన అంజయ్యను చంపినట్లు వెల్లడించాడు. ఈ వీడియో చూసిన అంజయ్య కుమారుడు సంతోష్, మళ్లీ ఇంటర్వ్యూ పేరుతో సిద్ధయ్యను సంప్రదించి అగ్రహారం గుట్టలకు తీసుకెళ్లాడు. అక్కడ బండరాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక సమాచారంతో తెలిపారు.

28 ఏళ్ల తర్వాత ప్రతీకారం: ఇంటర్వ్యూకే ప్రాణం పోయిన మాజీ మావోయిస్టు