Sunday, 22 March 2026
  • Home  
  • 26 నుండి అస్సాంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు*
- విశాఖపట్నం

26 నుండి అస్సాంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు*

గాజువాక పాతకర్నవానిపాలెం కిక్ భాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు క్యాంపు కార్యాలయంలో జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటా నూకరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు అక్టోబర్ నెల 26 వ తేదీ నుండి 30 వరకు అస్సాం రాష్ట్రం నార్త్ లకింపూర్ లో జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల నుండి రెండు వేల మంది కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుండి యాభై మంది క్రీడాకారులు ఎంపికైనట్లు తెలిపారు. వారందరికీ అభినందనలు తెలిపారు. వారంతా బుధవారం బయలుదేరి అస్సాం వెళుతున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలు ద్వారా ఆత్మ విశ్వాసంతో పాటు, మానసిక ఉల్లాసం లబిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, కార్యదర్శి గోవింద్, డాక్టర్ జయశ్రీ,సీనియర్ కోచ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుండి ఎంపికైన క్రీడాకారులు సబ్ జూనియర్ కేటగిరీలో . శ్రీనిధి, వై.అభిరామ్, జీ. కార్తీక్ ,పి మధు సూర్య, జి ప్రజ్వల్ ప్రాంజీత్ ,కె అభిజిత్, స్వరిత్ లక్ష్మణ్ శివకర్, జి యశ్వంత్, సిహెచ్ గణేష్ కుమార్, జి అపర్ణ.,జూనియర్స్ గా జి.చందు ,వై.కార్తీక్ , యు. పవన్ కుమార్ సీనియర్ కేటగిరీలో జి.అజయ్ ,కె. శ్రావణ్ కుమార్ ,బి.వి.ఎస్ సూరజ్ ,సిహెచ్.గిరి ప్రసాద్ ,జి. సి.ఎస్ వర్మ ,బాల కార్తికేయన్ లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.

గాజువాక పాతకర్నవానిపాలెం కిక్ భాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు క్యాంపు కార్యాలయంలో జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటా నూకరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు అక్టోబర్ నెల 26 వ తేదీ నుండి 30 వరకు అస్సాం రాష్ట్రం నార్త్ లకింపూర్ లో జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల నుండి రెండు వేల మంది కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుండి యాభై మంది క్రీడాకారులు ఎంపికైనట్లు తెలిపారు. వారందరికీ అభినందనలు తెలిపారు. వారంతా బుధవారం బయలుదేరి అస్సాం వెళుతున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలు ద్వారా ఆత్మ విశ్వాసంతో పాటు, మానసిక ఉల్లాసం లబిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, కార్యదర్శి గోవింద్, డాక్టర్ జయశ్రీ,సీనియర్ కోచ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుండి ఎంపికైన క్రీడాకారులు
సబ్ జూనియర్ కేటగిరీలో . శ్రీనిధి, వై.అభిరామ్, జీ. కార్తీక్ ,పి మధు సూర్య, జి ప్రజ్వల్ ప్రాంజీత్ ,కె అభిజిత్, స్వరిత్ లక్ష్మణ్ శివకర్, జి యశ్వంత్, సిహెచ్ గణేష్ కుమార్, జి అపర్ణ.,జూనియర్స్ గా
జి.చందు ,వై.కార్తీక్ , యు. పవన్ కుమార్
సీనియర్ కేటగిరీలో జి.అజయ్ ,కె. శ్రావణ్ కుమార్ ,బి.వి.ఎస్ సూరజ్ ,సిహెచ్.గిరి ప్రసాద్ ,జి. సి.ఎస్ వర్మ ,బాల కార్తికేయన్ లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.