Thursday, 19 March 2026
  • Home  
  • 25వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు
- మహబూబ్ నగర్

25వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు

*25,వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/03/2026* *25 వ డివిజన్ BJP కార్పొరేటర్ శ్రీ పాండురంగా రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలమన్నలను చూరగొనాలని ఆకాంక్షిస్తూ, మున్మందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నారు*. *మహేశ్వరి కాలనీ అధ్యక్షులు మహాదేవ్, ఉపాధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ మరియు కాలనీ వాసులు అందరి తరపున వారి స్వగృహమున మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ పరాభవ నామ తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు* *

*25,వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/03/2026*

*25 వ డివిజన్ BJP కార్పొరేటర్ శ్రీ పాండురంగా రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలమన్నలను చూరగొనాలని ఆకాంక్షిస్తూ, మున్మందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నారు*.
*మహేశ్వరి కాలనీ అధ్యక్షులు మహాదేవ్, ఉపాధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ మరియు కాలనీ వాసులు అందరి తరపున వారి స్వగృహమున మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ పరాభవ నామ తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు* *

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.