Saturday, 28 March 2026
  • Home  
  • 21 న భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కి ముఖ్య మంత్రి రేవంత్ రాక
- ఖమ్మం

21 న భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కి ముఖ్య మంత్రి రేవంత్ రాక

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఈ నెల 21 న అనగా గురు వారం బాద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఆశ్వరావు పేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం కి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేసారూ. చంద్రుగొండ మండలం బెండలా పాడు గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు పంపిణి కార్యక్రమం లో పాల్గొంటారని శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి అక్కడ హెలిపాడ్, సభ వేదిక, పంపిణీ కి సిద్ధం గా ఉన్న ఇందిరమ్మ ఇల్ల ని పరీసీలించి అధికారులకి సూచనలు చేశారు

ఖమ్మం పున్నమి ప్రతినిధి

ఈ నెల 21 న అనగా గురు వారం బాద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఆశ్వరావు పేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం కి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేసారూ. చంద్రుగొండ మండలం బెండలా పాడు గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు పంపిణి కార్యక్రమం లో పాల్గొంటారని శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి అక్కడ హెలిపాడ్, సభ వేదిక, పంపిణీ కి సిద్ధం గా ఉన్న ఇందిరమ్మ ఇల్ల ని పరీసీలించి అధికారులకి సూచనలు చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.