Tuesday, 24 March 2026
  • Home  
  • 2 టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల డివిజన్ ల పర్యటన : బీజేపీ కీ మద్దత్తు తెలిపాలని ప్రజల ఆలోచన
- ఖమ్మం

2 టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల డివిజన్ ల పర్యటన : బీజేపీ కీ మద్దత్తు తెలిపాలని ప్రజల ఆలోచన

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరము లోని రెండవ పట్టణ పరిధిలో గల 15 కార్పొరేషన్ డివిజన్ లలో ప్రజల సమస్య లు తెలుసుకొని వాటి యొక్క పరిష్కారం కొరకు పోరాటం చేసే ఆలోచనలో భాగంగా బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియకుల వెంకట్ నారాయణ యాదవ్ చేపట్టిన డివిజన్ ల యాత్ర కార్యక్రమం ప్రజల్లో చర్చ ని తీసుకోని వచ్చింది. పార్టీ లు వేరు అయినా అధికారం వారిదే అని ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ ల పని తీరు పట్ల విసిగి వేజారి పోయిన రెండవ పట్టణ పరిధిలో గల 15 డివిజన్ ల ప్రజలు ఈ సారి జరగబోవు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కీ మద్దత్తు తెలపాలి అని దృఢ నిశ్చయము తో ఉన్నారు. ప్రజా సమస్య ల పరిష్కారం కోరుతూ యాత్ర చెపట్టిన బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటే నారాయణ యాదవ్ కీ ఈ సందర్భంగా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. నేడు జరిగే 57 వ డివిజన్ యాత్ర లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సైతం పాల్గొనబోతుండటం ఈ యాత్ర యొక్క ప్రభావం కీ నిదర్శనం అనే చెప్పాలి.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి

ఖమ్మం నగరము లోని రెండవ పట్టణ పరిధిలో గల 15 కార్పొరేషన్ డివిజన్ లలో ప్రజల సమస్య లు తెలుసుకొని వాటి యొక్క పరిష్కారం కొరకు పోరాటం చేసే ఆలోచనలో భాగంగా బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియకుల వెంకట్ నారాయణ యాదవ్ చేపట్టిన డివిజన్ ల యాత్ర కార్యక్రమం ప్రజల్లో చర్చ ని తీసుకోని వచ్చింది. పార్టీ లు వేరు అయినా అధికారం వారిదే అని ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ ల పని తీరు పట్ల విసిగి వేజారి పోయిన రెండవ పట్టణ పరిధిలో గల 15 డివిజన్ ల ప్రజలు ఈ సారి జరగబోవు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కీ మద్దత్తు తెలపాలి అని దృఢ నిశ్చయము తో ఉన్నారు.
ప్రజా సమస్య ల పరిష్కారం కోరుతూ యాత్ర చెపట్టిన బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటే నారాయణ యాదవ్ కీ ఈ సందర్భంగా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. నేడు జరిగే 57 వ డివిజన్ యాత్ర లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సైతం పాల్గొనబోతుండటం ఈ యాత్ర యొక్క ప్రభావం కీ నిదర్శనం అనే చెప్పాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.